- చినుకులు
- హృదయం
- మనసు
- జ్ఞాపకం
- స్పందన
- కరుణించు
- అదే ధ్యాస
- రూపం
- జీవితం
- నీ దరికి .....
- జ్ఞాపకం
- ఆలాపిస్తూనే ఉంటా ....







నిర్వచనాలు
ఆలస్యం అమృతం విషం అంటే?
త్వరగా ప్రేమించు అని అర్థం.
మరి… నిదానమే ప్రదానము అంటే?
కాస్త ఆలోచించి పెళ్ళి చేసుకోవాలని …వయసు కిటుకు
డెబ్బై ఏండ్లున్న ఒకాయన పాతికేళ్ళ పడుచుతో ప్రేమలో పడ్డాడు. ఆ విషయం ఆమెతో చెప్పడానికి ధైర్యం చాలక ఒక స్నేహితుడిని ఇలా అడిగాడు.
“ఒరే పెళ్ళీ పెటాకులు లేకుండా ఇన్నేళ్ళు గడిపాను. వ్యాపారంలో దాదాపు పది కోట్లు వెనకేసాను. అనుభవించడానికి ఎవరూ లేరు. ఇప్పుడు ఆ పిల్ల పై మనసు పడ్డాను. నాకు యాభై ఏళ్ళు అని చెబితే ఒప్పుకుంటుందంటావా?”ఏనభై ఐదు ఏళ్ళని చెప్పు. గ్యారంటిగా ఒప్పుకుంటుంది.” అన్నాడా స్నేహితుడు.
కష్టనష్టాలు“పురుషుడి కష్టనష్టాలు మరపింప జేసేది భార్యే కదండీ!” అందో ఇల్లలు భర్తతో గోముగా.
“పెళ్ళి కాక ముందు పురుషుడికి కష్టనష్టాలేముంటాయి” అంటూ ఆశ్చర్యపోయాడు భర్త.ఏం చేసేవారో ?
దేశ రాజకీయ నాయకులను గూర్చి చెబుతూ ఒక గురువుగారు ఇలా అడిగాదు. “ఇప్పటి పరిస్థితుల్లో గాంధీ గారు బతికుంటే ఏం చేసేవారో చెప్పరా రామూ” అని.
సదరు రాము చెప్పైన జవాబు ఇదీ, “ఏం జేస్తారండీ, పెన్షన్ తీసుకుంటూ ఉండేవారండీ”
చేతి వేళ్ళకు, గోళ్ళకు
అందమైన, ఆరోగ్యమైన గోళ్ళు చేతులకు ఎంతో అందాన్నిస్తాయి. గోళ్ళ సంరక్షణకు కొన్ని టిప్స్ తెలుసుకుందాము.
• గాఢమైన రంగులను గోళ్ళకు వేస్తే గోళ్ళు పొట్టిగా కనిపిస్తాయి. దీనికి పరిష్కారం, గోరుకు ఒక పక్క నిలువు గీతను తెల్లగా పెయింట్ చేయకుండా వదిలేయడం.
• గోళ్ళ ఆరోగ్యానికి కూడా నిమ్మకాయ మేలు చేస్తుంది. నిమ్మ తొక్కలతో గోళ్ళు రుద్దితే గోళ్ళు అందంగానూ, పుచ్చిపోకుండా ఉంటాయి.
• గోళ్ళ చుట్టూ ఉన్న చర్మంపై క్యూటికల్ ఆయిల్‌ని పూయాలి. ఊడిన గోళ్ళని క్యూటికల్ కటర్స్‌తో మెల్లగా కత్తిరించాలి.
• గోళ్ళకు నాణ్యమైన గోళ్ళ రంగునే వాడాలి, రంగు వేసుకొనేప్పుడు చర్మానికి అంటితే అలా వదిలేయవద్దు. వెంటనే దూదితో తుడిచేయాలి.
• గోళ్ళకు రంగువేసుకునేటప్పుడు బేస్ కోట్, పాలిష్, టాప్ కోట్ వేసుకోవాలి. అప్పుడు గోళ్ళరంగు అందంగా ఆకట్టుకునేలా కనిపిస్తుంది.
• గోళ్ళపై ముదురు రంగులు వేసుకుంటే కనీసం 45 నిముషాలు చేతులకు పని చెప్పకూడదు. లేత రంగులు వేసుకుంటే 25 నిముషాలు ఆరనిస్తే చాలు.
• గోళ్ళరంగు వేయని సహజమైన గోళ్ళను పొడుగ్గా కనిపించేలా చేయడానికి ఒక చిట్కా ఉంది. తెల్లని నెయిల్ పెన్సిల్ని గోరు అంచుల వద్ద అడ్డంగా గీస్తే సరి.
• గోళ్ళు మిల మిల మెరవడానికి నెయిల్ నరిషింగ్ క్రీం అని దొరుకుతుంది అది ఒక చుక్క గోరు మొదట్లో వేసి మెల్లగా మర్దన చేయాలి.
• చాలామంది చేతివేళ్ళను అస్తమాటూ విరుస్తూ వుంటారు. అలా విరవడ కూడదు. దానివల్ల వేళ్ళలో పటుత్వం తగ్గిపోతుంది.
• చిన్న గోళ్ళు పొడుగ్గా కనిపించాలంటే మెరుస్తుండే రంగులను గాని, మెటాలిక్ పెయింట్లను గాని వాడలి.
• చేతులకు ఆయిల్‌తో మర్ధన చేయడం వల్ల రక్తప్రసరణ మెరుగై చేతివేళ్ళు అందంగా తయారవుతాయి.
• నీళ్ళలో ఎక్కువ సమయం పనిచేయవలసి వచ్చినప్పుడు చేతులకు రబ్బరు గ్లౌజ్‌లు వేసుకొంటే గోళ్ళు నీటిలో నానకుండా వుంటాయి.
• నెయిల్‌పాలిష్ గడ్డకట్టిందా? రిమూవర్ తీసుకుని కొన్ని చుక్కలు అందులో వేసి కలిపితే మళ్లీ వాడుకోవచ్చు.
• నెలలో కొద్ది రోజులు రంగు వేయకుండా గోళ్ళను అలాగే సహజంగా వదిలేయాలి.
• బాగా తడిసి ఉన్నప్పుడు గోళ్ళను కత్తిరించే కార్యక్రమం పెట్టుకోవాలి. ఇలాగైతే విరగకుండా సులభంగా ఒక పద్దతి ప్రకారం కత్తిరించుకోవచ్చు.
• మొదటి కోటింగ్ వేసిన తర్వాత పది నిమిషాలు ఆరనిచ్చి రెండవ కోట్ వేయాలి. టాప్ కోటింగ్ వేసేటప్పుడు కూడా గోళ్ళను పది నిమిషాలు ఆరనిచ్చి రెండవ కోట్ వేయాలి. టాప్ కోటింగ్ వేసేటప్పుడు కూడా గోళ్ళను పది నిముషాలు ఆరనివ్వాలి.
• శీతాకాలంలో గోళ్ళను పొడవుగా పెంచుకునే ప్రయత్నం చేయకూడదు. ఈకాలం గోళ్ళు త్వరగా విరిగిపోతాయి.
పెదవులకు
• ఆరంజ్ తొక్కల పొడికి కొద్దిగా ఉప్పు కలిపి దాంతో పళ్ళు తోముకుంటే ముత్యాల్లాగా మెరుస్తాయి.
• ఉల్లిపాయను మెత్తగా నూరి చిగుళ్ళకు, పళ్ళకు మర్ధనా చేస్తే చిగుళ్ళ వ్యాధులు పోతాయి.
• ఎక్కువ సేపు లిప్ స్టిక్ నిలిచి ఉండాలంటే రెండు సార్లు లిప్ స్టిక్ వేసుకుంటే సరి! ఒకసారి వేసుకున్నాక టిష్యూపేపర్తో మృదువుగా అద్దాలి. తర్వాత మరో సారి వేసుకోవాలి.
• ఎప్పుడు లిప్‌స్టిక్ వేసుకున్నా పడుకునేముందు, దాన్ని తొలగించి, పడుకోవడం మరచిపోకండి.
• గ్లిజరిన్ నిమ్మరసం కలిపి పెదాలకు రాసుకుంటే మృదువుగా ఉంటాయి.
• తేనె నిమ్మరసాల మిశ్రమాన్ని పెదవులకు రాస్తే పెదవుల నలుపు పోతుంది.
• తేనె నిమ్మరసాల మిశ్రమాన్ని పెదవులకు రాస్తే పెదవుల నలుపు పోతుంది.
• నొప్పిగా ఉన్న పంటిమీద చిన్న ఇంగువ ముక్కని వుంచితే ఫలితముంటుంది.
• పళ్లు శుభ్రంగా, తెల్లగా ఉండాలంటే వారానికోసారి టేబుల్ సాల్ట్ తోగాని, బేకింగ్ సోడాతో గాని తోముకోవాలి.
• పెదాలవల్ల మనకు ఏ ఇబ్బంది రాకుండా వుండాలంటే రోజూ రాత్రిపడుకునే ముందు మీగడగానీ, వెన్నగానీ, వేజలైన్ గానీ, రాసుకుంటూ వుండాలి.
• పెదాలు నల్లగా వున్నవారు రాత్రిళ్ళు పడుకునేముందు బీట్రూట్ రసం రాసుకుంటే మంచిది. పెదాలు ఎర్రగా మారుతాయి.
• పెదాలు పగిలితే తేనెలో వెన్న కలిపి రాసుకుంటే మంచి ఫలితం వుంటుంది.
• బాదంపప్పు నూరి పడుకునే ముందు పెదాలపై మర్దనా చేసుకుంటే మంచిది.
• లిప్‌స్టిక్ వేసుకునే ముందు వేజలైన్ రాసి, దానిమీద లిప్‌స్టిక్ వేసుకుంటే పెదాలు పగలకుండా వుంటాయి.
• లిప్‌స్టిక్ వేసుకున్న తర్వాత లిప్‌లైనర్ వాడండి. దీనివల్ల లిప్‌స్టిక్ అటూ, ఇటూ అయినా మూతిచుట్టూ పరచుకోకుండా ఉంటుంది.
• లిప్‌స్టిక్, వాజెలిన్ కలిపి రాసుకుంటే పెదవులు కొత్త మెరుపును సంతరించుకుంటాయి.
• లిప్‌స్టిక్, వేజలైన్ కలిపి రాసుకుంటే పెదవులు కొత్త మెరుపును సంతరించుకుంటాయి.
• లిప్‌స్టిక్‌ను బ్రష్‌తో వేసుకోవడం ద్వారా ఆదా చేయవచ్చు.
• సహజమైన సన్ బ్లాక్ ఉన్న లిప్ బాం పెదవులకు వాడాలి.పెదవులు కావవి......
పెదవులు కావవి..
గుప్పెడు గుండెను తట్టి లేపే ..
జావలీలలు...
సముద్రపు హొయలు..
రాగాల గిలిగింతలు..
జ్ఞాపకాల పదచిత్రాలు..
అన్ని రకాల భాషల సాహిత్యంలోనూ స్త్రీల అధరాలను గురించిన వర్ణన లేదంటే అతిశయోక్తి కాదు. తేనెలూరే పెదవులు, మృధువైన పెదవులు, అందమైన పెదవులు అంటూ ఎన్నో రకాలుగా మహిళల అధర సౌందర్యం గురించి వర్ణిస్తుంటారు. ఇక సినిమాలలో వస్తోన్న పాటలలో అయితే చెప్పాల్సిన పనేలేదు!File FILE
అధరం ఎంత మధురం... అందం ఎంత సుందరం... నీ రూపే మనోహరం... నీ చూపే స్వయంవరం... నీవే నాకో వరం... అంటూ వచ్చిన అనేకమైన పాటల గురించి మీకు తెలిసే ఉంటుంది. అందం అనేది మహిళలకు దేవుడిచ్చిన వరం. "అందం అనేది సత్యం యొక్క శోభ. అందమైన వస్తువు ఎప్పుడూ ఆనందాన్ని కలుగజేస్తుంది. అందమైనది మంచిగా ఉంటుంది. మంచిగా ఉన్నది త్వరలో అందాన్ని పొందుతుంది" అనేవి పలువురు పెద్దలు చెప్పిన సూక్తులు.మృధువైన అధరాలు...! రాత్రిళ్ళు పడుకునేముందు బీట్రూట్ రసం రాసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. పెదవులు ఎర్రగా మారుతాయి. పెదవులు పగిలితే తేనెలో వెన్న కలిపి రాసుకుంటే మంచి ఫలితం వుంటుంది. బాదంపప్పు నూరి పడుకునే ముందు పెదవులపై మర్దనా...
అనేకమంది కవుల కలాల నుండి కూడా మహిళల సౌందర్యం గురించిన గొప్ప సాహిత్యం జాలువారింది. అలాంటి మహిళల సౌందర్యంలో ముఖ్యపాత్రను పోషించే పెదవుల సౌందర్యం గురించిన కొన్ని చిట్కాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.
గ్లిజరిన్ నిమ్మరసం కలిపి పెదవులకు రాసుకుంటే మృదువుగా ఉంటాయి. తేనె నిమ్మరసాల మిశ్రమాన్ని పెదవులకు రాస్తే పెదవుల నలుపుదనం పోతుంది. పెదవులవల్ల మనకు ఏ ఇబ్బంది రాకుండా వుండాలంటే రోజూ రాత్రి పడుకునే ముందు మీగడగానీ, వెన్నగానీ, వేజలైన్ గానీ... రాసుకోవడం మంచిది.
పెదవులు నల్లగా వున్నవారు రాత్రిళ్ళు పడుకునేముందు బీట్రూట్ రసం రాసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. పెదవులు ఎర్రగా మారుతాయి. పెదవులు పగిలితే తేనెలో వెన్న కలిపి రాసుకుంటే మంచి ఫలితం వుంటుంది. బాదంపప్పు నూరి పడుకునే ముందు పెదవులపై మర్దనా చేసుకుంటే మంచిది.ఈ పెదవులు ఎవరివి? ఈ పెదవులు ఎవరివో గుర్తించగలిగారా? గుర్తించగలిగినట్టయితే వెర్రీ గుడ్. గుర్తించడం సాధ్యంకాకపోయినా ఫర్వాలేదు...పక్కపేజీకి వెళ్తే మీకే తెలిసిపోతుంది.
ఈ పెదవులు ఎవరివి? ఈ పెదవులు ఎవరివో గుర్తించగలిగారా? గుర్తించగలిగినట్టయితే వెర్రీ గుడ్. గుర్తించడం సాధ్యంకాకపోయినా ఫర్వాలేదు...పక్కపేజీకి వెళ్తే మీకే తెలిసిపోతుంది.
Monday, October 6, 2008
Subscribe to:
Posts (Atom)























